Breaking News

కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎడ్లపాడు మండలం, కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్లాంట్ లో వ్యర్థాలను వేరు చేయడం, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. విజయవాడ, గుంటూరుతో  పాటు మొత్తం 12 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రతిరోజూ 1,400 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోందని అధికారులు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *