విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయ కుమారి ఆధ్వర్యంలో మంగళవారం మహిళలందరూ కలిసి వాళ్లేవండి వడ్డెన చేస్తారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పలు రకాల వంటలు చేసి ఒక విందు భోజనంలా ఎంతో సంతోషంతో వడ్డించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, జ్యోతిశ్వరి, ఉమామహేశ్వరి, బేబీ ఇంకా పలువురు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News