Breaking News

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయ కుమారి ఆధ్వర్యంలో మంగళవారం మహిళలందరూ కలిసి  వాళ్లేవండి వడ్డెన చేస్తారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పలు రకాల వంటలు చేసి ఒక విందు భోజనంలా ఎంతో సంతోషంతో వడ్డించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, జ్యోతిశ్వరి, ఉమామహేశ్వరి, బేబీ ఇంకా పలువురు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *