Breaking News

హజ్ యాత్ర -2026కు అప్లికేషన్లు స్వీకరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు హజ్ యాత్ర -2026 నకు వెళ్ళుటకు ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్రం ప్రకటించిన దృష్ట్యా 2025 జులై 31 వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించ నున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎమ్. సునీల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేసారు. కావున హజ్ యాత్రలో పాల్గొనే వారు తప్పనిసరిగా ఇంటర్ నేషనల్ పాస్ పోర్ట్ కలిగి ఉండవలననీ , హజ్ యాత్రికులు HAJCOMMITTE.GOV.IN లేదా HAJ SUVIDHA మొబైలు యాప్ లో ధరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలియ చేయడమైనది. మరణం & ఎమర్జన్సీ మినహాయించి యాత్రను రద్దు చేసుకుంటే జరిమానా తప్పదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *