తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సారధ్యం 3వ విడతలో భాగంగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఈరోజు తిరుపతి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఆయనను కలసి, కాలంకారి శాలువాతో ఘన సత్కారం చేశారు.
Prajavartha Online Telugu News