Breaking News

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రావుతో భేటి అయిన న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వాంబేకాల‌నీ రెండు ఎక‌రాల స్థ‌లంలో మినీ బ‌స్ స్టేష‌న్ నిర్మాణం పై చ‌ర్చించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ గురువారం ఆర్టీసీ భ‌వ‌న్‌లో స‌మావేశం అయ్యారు. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రాల నిమిత్తం ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు విన‌తి మేర‌కు వాంబే కాల‌నీలో మినీ బ‌స్ స్టేష‌న్ నిర్మాణం చేప‌ట్టాల‌ని గ‌తంలో న‌గ‌ర పాల‌క సంస్థ కౌన్సిల్ తీర్మానం చేయ‌డం జ‌రిగిన విష‌యం విధిత‌మే.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *