విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో దసరా సందర్భంగా శ్రీ చదును మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, శ్రీ గంగనమ్మ ఆలయం, తమ్మిన రవీనా నిర్వహణలో శ్రీ శ్రీ శ్రీ గంగ దుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ ధర్మ పరిషత్ మహా సంస్థానం,శ్రీ శివ కామేశ్వరి సమేత నీలకంటేశ్వర స్వామి వార్ల మందిరంలో అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమలలో పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News