Breaking News

గంబుషియా చేపల ద్వారా దోమల నిర్మూలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గంబుషియా చేపల ద్వారా దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టారు విజయవాడ నగరపాలక సంస్థ వి. కామేశ్వరరావు. మంగళవారం ఉదయం కొత్త రాజరాజేశ్వరి పేటలో నివాస ప్రదేశాలలో మధ్య పేరుకుపోయిన నీటి నిల్వలలో గంబుషియా చేపలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల నిర్మూలనకు యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నారని, దోమలు పెరగకుండా ఉండేందుకు ఎంఎల్ ఆయిల్ ను కాలువల్లో స్ప్రే చేస్తున్నారని, ప్రతిరోజు ఫాగింగ్ చేపడుతున్నారని అన్నారు. ఈ పర్యటనలో మలేరియా శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *