విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమ్మిన రవీన దేవి ఉపాసకరాలు ఆద్వర్యంలో 20 సంవత్సరాల నుండి నడపబడుతున్న చిట్టినగర్, కుండల మార్కెట్లో వేంచెసి గంగనమ్మ దేవస్థానం పునర్నిర్మాణం నకు దేవాదాయ మంత్రి వెలంపల్లి.శ్రీనివాసరావు దేవాదయశాఖ నిధులునుండి సుమారు 12 లక్షల రుపాయిలు మంజూరు చేసి, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి నరేంద్ర, 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ, 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్, 47వ డివిజన్ అద్యక్షులు కూరాకుల నాగా, రాష్ట్ర నగరాలు కార్పోరేషన్ డైరెక్టర్ శీరం. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News