Breaking News

పుష్పగిరి విట్రియో రెటినా ఐ ఇనిస్టిట్యూట్ ని ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌


కడప, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ జిల్లా కడప నగరంలో నిర్మించిన పుష్పగిరి విట్రియో రెటినా ఐ ఇనిస్టిట్యూట్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ఆపరేషన్‌ ధియేటర్స్‌, 150 పడకల బ్లాకుతో పాటు వివిధ విభాగాలను సీఎం వైయస్‌.జగన్‌ పరిశీలించారు. ఈ  కార్యక్రమానికి  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌,  కడప ఎంపీ వైయస్‌.అవినాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *