Breaking News

ఘనంగా రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) 66 వార్షికోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్, భారతరత్న, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చేతుల మీదుగా 1956 సంవత్సరంలో స్థాపించిన “రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) 66 వార్షికోత్సవ” సందర్భంగా మరియు జాతీయ అధ్యక్షులు దీపక్ బహు నికల్జీ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం  వార్షికోత్సవ మరియు జన్మదిన వేడుకలు విజయవాడ, గాంధీనగర్లోని హోటల్ సవెర లో స్టేట్ మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మేక వెంకటేశ్వర రావు అధ్యక్షతన స్టేట్ జనరల్ సెక్రటరీ పిట్ట వరప్రసాద్ ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు మోజెస్ హాజరైన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *