విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉప విద్యాశాఖాధికారి, విజయవాడ వారి కార్యాలయమును M.K.Baig Muncipal High School, Azit Singh Nagar ప్రాంగణం నుండి మాంటిస్సోరి కాలేజ్ ఆవరణలో Sub-Collector ఆఫీస్ ప్రక్కన ఉన్న DEO office, NTR జిల్లా బిల్డింగ్ లో మొదటి అంతస్థునకు మార్చటమైనది. కావున విజయవాడ డివిజన్ నందలి అన్ని యాజమాన్య పాఠశాలలవారికి ఉత్తర ప్రత్యుత్తరములు కొరకు ఇకనుండి పై తెలిపిన కార్యాలయము అడ్రసు నందు సంప్రదించవలసినదిగా శ్రీమతి C.V.రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఉప విద్యాశాఖాధికారి, విజయవాడ వారు తెలియజేయడమైనది.
Prajavartha Online Telugu News