Breaking News

వినాయక మండపాలను సందర్శించిన అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి సంధర్భంగా విజయవాడ నగరంలో, తూర్పు నియోజకవర్గ పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు అభిమానులు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకొన్నట్టు తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో రాష్ట్రం సుభిక్షంగా ఉందని,ఆ స్వామి వారి చల్లని ఆశీస్సులు జగన్ గారి మీద,రాష్ట్ర ప్రజలు అందరి మీద ఉండాలని,ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకొన్నట్టు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *