విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ జనరల్ బాడీ సమావేశం ఈనెల 25న భీమనవారిపేటలోని V కన్వెన్షన్ సెంటర్ నందు జరగనుంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి పరిపాలనా నివేదికను ఆమోదించుట, నికర లాభనష్టాలను పరిశీలించడం, 2022-23 సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ బడ్జెట్ ను ఆమోదించటం సహా పలు కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరుగును. కావున బ్యాంకు ఖాతాదారులు, షేర్ హోల్డర్లు, ఋణ గ్రహీతలు తమ తమ బ్యాంకు గుర్తింపు కార్డులతో తప్పక హాజరుకావలసినదిగా కోరడమైనది.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News