Breaking News

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కి నారా చంద్రబాబు నాయుడు వినతిపత్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం  పేరు మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చె న్నాయుడు, ఎంపిలు కేశినేని శ్రీనివాస్ (నాని), కనకమేడల రవీంద్ర మరియు టీడీపి ఎమ్మెల్యేలు, నాయకుల బృందం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్ల రామయ్య పయ్యావుల కేశవ్, బచ్చుల అర్జునుడు, ఎం వి సత్యనారాయణ రాజు, బీటి నాయుడు, వెలగపూడి రామకృష్ణ, వర్ల రామయ్య నక్కా ఆనందబాబు, బెందాలం అశోక్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *