Breaking News

5వ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మొబైల్ అన్న క్యాంటీన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని శివనాథ్(చిన్ని) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, బీసీ మైనారిటీ అధికార ప్రతినిధి నాగుర్ మీరా సహకారంతో 5వ రోజు మొబైల్ అన్న క్యాంటీన్ 51వ డివిజన్ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ రాజా హైస్కూల్ వద్ద 500 మంది నిరుపేదలకు భోజనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, 52వ డివిజన్ అధ్యక్షులు ఈగల సాంబ, మాజీ ప్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు,సాదరబోయిన ఏడుకొండలు,పేరబత్తుల రమణ,గుర్రం కొండా, నాగోతి రామారావు, మైనార్టీ నాయకులు MD ఇర్ఫాన్, సోమి వెంకటేశ్వర్లు, ఆదిత్య కిరణ్, MD అన్సార్, M.ఈశ్వర్, చీపీళ్ళ వెంకటేశ్వర రావు, రాజగిరి అశోక్,పిళ్ల సాయి, సీనియర్ నాయకురాలు బంక నాగమణి, తుపాకుల రమణమ్మ, బూదాల నందకుమారి, కొల్లి శారద, పితాని పద్మ, కర్రి సునీత మరియు 51వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *