విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ 74వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన మహనీయుడు జాతి పిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో పయనించి ప్రజలకు సేవలందిద్దామన్నారు.
Prajavartha Online Telugu News