Breaking News

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం నగరానికి విచ్చేసిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్థిశాఖ మంత్రి వర్యులు జి. కిషన్‌రెడ్డిని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢల్లీిరావు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాÛన్ని అందజేశారు. ఎమ్‌.జి. రోడ్డులో గల హోటల్‌ వివంతలో బస చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజయవాడ రైల్వే స్టేషన్‌లో ధర్మవరం మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు విచ్చేయడం జరిగిందని ధర్మవరం విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ను మచిలీపట్నం వరకు పొడిగించడం ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ ఢల్లీిరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *