విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా వాసవ్య మహిళా మండలి లో బుధవారం జాబ్ మేళా ను నిర్వహిస్తున్నామని సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బి. కీర్తి తెలియజేశారు. అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, ఫైనాన్స్, టెక్నికల్, ఫార్మాసిస్ట్స్, నర్సు, ల్యాబ్ టెక్నిషియన్స్, అకౌంటెంట్, టాలీ, ఆయా, బెడ్ సైడ్ అటెండెంన్ట్ మరియు ఇతర ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో బెంజ్ సర్కిల్ నందు గల వాసవ్య మహిళా మండలి లో ఉదయం 9.30 హాజరు కావాలని, ఇతర వివరములకు ఫోన్ నబర్లు 7702011664, 7893993724 సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News