తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి.. తూఫాన్ నేపథ్యంలో విధుల్లో అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో వున్నారు, ఐ ఎం డి అలెర్ట్ మేరకు భారీ వర్షాల తో పాటు ఈ రోజు సాయంత్రం నుండి గాలులు వీచే అవకాశం , అధికారుల సూచనల మేరకు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు , సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08772236007. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు… ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండండి. నేటి రాత్రి నుండి సోమ మంగళ వారం వర్షం గాలులు అధికంగా వుంటాయి.
Prajavartha Online Telugu News