Breaking News

పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, నగర కమిటీ, అమ్మవారి ధార్మిక సేవ మండలి ,కృష్ణా పెన్నా మహిళా కమిటీ, అధికార ప్రతినిధులు, లీగల్ సెల్, ఐటీ, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్, వీర మహిళలు, పెద్దలు, ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం పర్యటనలో సమర్వయకర్తలగా వ్యవహరించిన వారు, జనసైనికులు, సిటీ వైడ్ చిరంజీవి యువత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *