Breaking News

పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలోని పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పోతిన వెంకట మహేష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతీ, బత్తుల పాండు గోలగాని శ్రీనివాసరావు (ఎన్టీఆర్ జిల్లా బీసీ సెక్రెటరీ) మెరుగు శ్రీనివాస్ రెడ్డి (నగర కార్యదర్శి) అండలూరి లత (నగర మహిళా కార్యదర్శి) తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *