Breaking News

వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశంలో పోతిన వెంకట మహేష్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గ ముఖ్యమైన విస్తృత స్థాయి సమావేశాన్ని పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి , విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపి కేసినేని నాని మరియు ముఖ్య నాయకులతోపాటు పోతిన వెంకట మహేష్  హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *