-గుడ్లవల్లేరు మండలం శేరికల్వపూడి… కుచికాయలపూడి… పోలిమెట్ల గ్రామాల్లో గడపగడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని….
-వీధి వీధిన పూల మాలలతో…. ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికిన ప్రజానీకం…
-సీఎం జగన్ మాత్రమే చేయగలిగే హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు…
-ఏడాదికి లక్షన్నర కోట్లు ఖర్చు అయ్యే పథకాలను పేదల ఉన్నతికి ఇస్తామని నమ్మకంతో చెబుతున్నారు
-గత మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాం…
-సాధ్యమైన హామీలు ఇవ్వడమే కాక…అమలు చేసే తేదీలను కూడా ప్రకటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం
-చంద్రబాబు ఆయన కూటమి దగాకు మారుపేరు…
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 31వ రోజుకు చేరుకుంది.గుడ్లవల్లేరు మండలం శేరికల్వపూడి… కుచికాయల పూడి.. పోలిమెట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామ పొలిమేరలో ఎమ్మెల్యే కొడాలి నానికు వైఎస్ఆర్సీపీ శ్రేణులు…. ప్రజానీకం గజ మాలలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు…. స్థానికులతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి….. ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ…. రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, అడుగడుగునా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలుకగా,పూల మాలలతో ప్రజలు సత్కరించారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. క్రైస్తవ చర్చిల్లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వం చేసిన మంచిని….. ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటు స్థానిక ప్రజానీకం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానీకు పూల వర్షాలు కురిపిస్తూ గజమాలలు వేస్తూ పార్టీ నాయకులు… అభిమానులు ఎమ్మెల్యే కొడాలి నానిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలుచోట్ల ఆయా ప్రాంతాల పెద్దలు….నాయకులు… అభిమానులు…. ప్రజలు…. ఎమ్మెల్యే కొడాలి నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడమే కాక….. వివిధ రూపాల్లో ఆత్మీయ సత్కారాలు చేస్తున్నారు. ప్రచారం ఆశాంతం తీన్మార్ డప్పుల మధ్య…. టపాసులు కాలుస్తూ స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి పథకాలు అందాలంటే జగనన్నను గెలిపించాలని కోరారు. పేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలంటే… జగనన్నకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. కుల, మత బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ప్రజలకు జగన్ మేలు చేశారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన సీఎం జగన్, పేదల ఉన్నతికి మరో చక్కటి మేనిఫెస్టో విడుదల చేశారని కొడాలి నాని అన్నారు.ఏడాదికి లక్షన్నర కోట్లు ఖర్చు అయ్యే పథకాలను పేదల ఉన్నతికి ఇస్తామని నమ్మకంతో సీఎం జగన్ చెబుతున్నారన్నారు.సాధ్యమైన హామీలు ఇవ్వడమే కాక…అమలు చేసే తేదీలతో పాటు ఎన్నికల ముందు ఇలాంటి మేనిఫెస్టో ఇవ్వాలంటే చాలా ధైర్యం ఉండాలనీ కొడాలి నాని పేర్కొన్నారు. చెయ్యగలిగే హామీలు ఇస్తూ జగన్ మేనిఫెస్టో విడుదల చేశారని….చంద్రబాబు ఆయన కూటమి దగాకు మారుపేరనీ కొడాలి నాని దుయ్యబట్టారు. ప్రజల నమ్మకం పొందిన సీఎం జగన్ రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాను గుర్తుపై తమ రెండు ఓట్లను నొక్కి….. ఎమ్మెల్యేగా నన్ను…..ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ లను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో గుడ్లవల్లేరు మండల వైసీపీ అధ్యక్షుడు శాయన రవి, ఎంపీపీ కొడాలి సురేష్, వైస్ ఎంపీపీ పోలగాని రమాదేవి, సీనియర్ వైసీపీ నాయకులు పాలేటి చంటి, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ ఉపధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం, జిల్లా వ్యవసాయ కమిటీ సలహాదారు పెన్నేరు ప్రభాకర్ రావు, యువజన విభాగ అధ్యక్షుడు గుదేరవి, మlహిళా విభాగ అధ్యక్షురాలు మరియు కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పడమట సుజాత, PACS చైర్మన్ వడ్లమూడి చిన్ని, మండల బూత్ కన్వీనర్ కోటప్రోలు నాగు,శ్రీ కొండాలమ్మవారి దేవస్థాన కమిటీ చైర్మన్ శేషం గోపి, కృష్ణజిల్లా యువజన బీసీ కార్యదర్శి ఈడే వెంకట ప్రసాద్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్ట నాగమణి జాన్ విక్టర్, ఎంపీటీసీలు కొడాలి కన్నమ్మ , చీరా దుర్గాభవాని, మెరుగు నాగేంద్రం, ముక్కు సోమేశ్వరరావు, పెనుమాల పూర్ణ కవిత, ఈడే లక్ష్మి, మండ దిలీప్ కుమార్, సర్పంచులు కొత్తూరి వెంకటలక్ష్మి, కోగంటి రమాదేవి, అడుసుమిల్లి సత్యనారాయణ, బోట్ల వీరమ్మ, కాలిశెట్టి అర్జున్ రావు, ముత్యాల సాంబయ్య, గోసాల జ్యోతి, కటికల జ్యోతి, వీర్నాల లక్ష్మణరావు, మేడేపల్లి రవికుమార్, గళ్ళ అక్కయ్య, వైస్ సర్పంచ్ అబ్దుల్ ఇక్బాల్, కోటప్రోలు శ్రీను, నందం శ్రీనివాసరావు, పోతుల శివనాగులు, జుజ్వరపు రాణి,
శేరికలవపూడి, కుచుకాయలపూడి, పోలిమెట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
కాటూరి వాణి, కొల్లూరి బ్రహ్మం, పెనుమూడి రమేష్, మద్దాల రాజశేఖర్, గోగులమూడి శ్రీనివాసరావు, లింగవరపు బాబి, చెన్నూరి పోతురాజు, మద్దాల రాంబాబు, కాటూరి మహేష్, లంక వెంకటేశ్వరరావు, మురుగుడు వెంకట కృష్ణారావు, మండవ ప్రసాద్, మందపాటి ఆరోగ్యం, పతంగి ప్రకాష్, మద్దాల చౌదరి, గోగులమూడి చిన్నారావు, మందపాటి సురేష్, కళ్యాణ్, కొత్తూరు లక్ష్మీనారాయణ, గోగులమూడి ప్రభాకర్ రావు, కొల్లి వాసు, కోగంటి ధనుంజయ్, కొడాలి శివకుమార్, కొడాలి ప్రణీత్, కలపాల అర్జున్, కొడాలి శివకృష్ణ, కొమ్ముకూరి నాగరాజు, జుజ్జువరపు కిషోర్, జుజ్జువరపు నాగమల్లేశ్వరరావు, ఆళ్ళురి వినయ్, జుజ్జువరపు శివ, కాటూరి రాఘవులు, పాగోలు శ్రీనివాసరావు, కొమ్ముకూరి రాంపండు, కొమ్ముకూరి నాగమల్లేశ్వరరావు, గురింతపల్లి పవన్, PACS అధ్యక్షులు పిన్నమనేని రాఘవేంద్రరావు, కలపాల నాని, కొండేటి ఆదాం, అట్లూరి వెంకట రామ కిషోర్, అడుసుమిల్లి ఫణి, కొడాలి అర్జున్ రావు, ఆరేపు సత్యనారాయణ, కొడాలి మైనర్, కలపాల థామస్, కొండేటి రంజన్ కుమార్, బాల కుమారి,
గుడ్లవల్లేరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
PACS బ్యాంక్ చైర్మన్ దుగ్గిరాల శేషుబాబు, శాయన దుర్గాప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహీం, కొడాలి సుధాకర్, బెజవాడ వెంటేష్, వెనుతురుమిల్లి మాజీ సర్పంచ్ పామర్తి వీర వెంకట రామ్మోహన రావు, రెమల్లి ప్రసాద్, ఈడే వెంకట ప్రసాద్, ముత్యాల ప్రవీణ్, యార్లగడ్డ వేణు, మన్నెం చంటి, md బాజీ, పామిరెడ్డి సతీష్ రెడ్డి, కొనకళ్ళ సాయి, md ఇషాక్, యార్లగడ్డ వేణు, బొట్ల ఫణి, పోస్టల్ రాజు, పెనుమాల రంగారావు, యార్లగడ్డ పైడేశ్వరరావు, మహమ్మద్ రబ్బాని, జన్ను చిరంజీవి, దుగ్గి ఏసు రాజు, పామర్తి హరిబాబు, కొప్పర్తి ప్రసాద్, మన్నెం వీరయ్య,
నియోజకవర్గంలోని పలు గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొండపల్లి కుమార్ రెడ్డి, గిరి బాబాయ్, పిల్లి బెనర్జీ, సూరపనేని కళ్యాణ్, కసుకుర్తి బాబ్జి, వడ్లాని సుధాకర్, బలుసు జితేంద్ర, చుండూరు శేఖర్, Kj విక్టర్ పాల్, పుల్లేటికుర్తి కృష్ణ, ఘంటా సురేష్, ఘంటా శ్రీను, క్రేన్ బాబి, అబ్దుల్ రజాక్, జ్యోతుల మణికంఠ, చుండి బాబి, పాలడుగు రాంప్రసాద్, కొచ్చర్ల అనిల్, కొత్తూరి లక్ష్మీనారాయణ,పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, , గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News