Breaking News

టిడిపి, జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆగని వలసల పరంపర

-టిడిపి,జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
-పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన “జోగి రమేష్”

వైయస్సార్ తాడిగడప, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణంలోని తాడిగడప నుంచి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ సుమారు 50 కుటుంబాలు పైగా టిడిపి జనసేన పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక, పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు  ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *