చీరాల, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్డీయే కూటమి మానిఫెస్టో లో సైతం ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఆలోచించి తగు ప్రాధాన్యత కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని బుధవారం చీరాల లోని ప్రజాగళం కార్యక్రమంలో తెలుగు వాణిజ్య విభాగం, రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ కలిసి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిమను ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News