Breaking News

శ్రీ సీతారాముల వారి పూజ కైంకార్యాలలో పాల్గొన్న యువ నాయకుడు జోగి రోహిత్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనమలూరు నియోజకవర్గం లోని వణుకూరు గ్రామం లో గురువారం రామాలయం 6 వ వార్షికోత్సవం సందర్బంగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ తనయుడు యువ నాయకుడు  జోగి రోహిత్ ఆలయాన్ని సందర్శించి నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని సీతా రాములవారికి ప్రత్యేక పూజా కైంకార్యాలు చేసి అన్నసంతర్పణ కార్యక్రమం లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *