పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనమలూరు నియోజకవర్గం లోని వణుకూరు గ్రామం లో గురువారం రామాలయం 6 వ వార్షికోత్సవం సందర్బంగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ తనయుడు యువ నాయకుడు జోగి రోహిత్ ఆలయాన్ని సందర్శించి నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని సీతా రాములవారికి ప్రత్యేక పూజా కైంకార్యాలు చేసి అన్నసంతర్పణ కార్యక్రమం లో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News