విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్,మారుతీ నగర్ కొండ పైన,వీరన్న స్ట్రీట్ కోకోకోలా స్ట్రీట్, మేయర్ వెంకటేశ్వర స్ట్రీట్ ప్రాంతాలలో దేవినేని సుధీర ,13వ డివిజన్, కౌండిన్య నగర్,పాములు స్ట్రీట్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి మరియు కేశినేని హైమ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్,13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్ మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News