Breaking News

“Concept & Techniques of Mediation”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం సుప్రీం కోర్ట్ వారి మధ్యవర్తిత్వం మరియు రాజీ మార్గ పధక సంఘం (M.C.P.C) మరియు గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు 40 “Concept & Techniques of Mediation” Orientation Programme అసోసియేషన్ నందు న్యాయవాదులకు తమిళనాడు కి చెందిన సీనియర్ ట్రైనర్ Ms. విజయ కమలా చే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. ప్రకాష్ బాబు , సీనియర్ న్యాయవాది ఎం.శివ సుబ్రహ్మణ్యం , బార్ ప్రెసిడెంట్ టి. వీరేంద్రనాధ్ , బార్ సెక్రెటరీ గ పి.రమేష్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *