Breaking News

Monthly Archives: January 2025

ట్రైబ‌ల్ విజ‌న్ -2025 క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రైబ‌ల్ విజ‌న్ -2025 క్యాలెండ‌ర్ ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) శుక్ర‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఆవిష్క‌రించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గిరిజ‌న సంక్షేమం, అభివృద్ది ద్యేయంగా ప‌నిచేస్తున్నాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్సీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు సొంగాసంజ‌య్ వ‌ర్మ‌, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, టిడిపి నాయ‌కులు దాములూరి మ‌ధుసూధ‌న రావు , బి.న‌రేష్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read More »

సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పానికి ఆ భ‌గ‌వంతుడి ఆశీస్సులు వున్నాయి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-సీఎం కి స్వాగతం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం పటమట లోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో దత్త క్షేత్ర నాద యాత్ర – 2025, పరివార నివాస సముదాయ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , కలెక్టర్ లక్ష్మిశ, వి.ఎం.సి క‌మీష‌నర్ ధ్యాన‌చంద్ర తో కలిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం …

Read More »

ప్ర‌జలంద‌రూ ఆరోగ్యంగా వుంటేనే స‌మాజాభివృద్ది సాధ్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆధ్వ‌ర్యంలో ఉచిత‌ మెగా మెడిక‌ల్ క్యాంప్ -ఫ్రీ మెగా మెడిక‌ల్ క్యాంప్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన ఎంపి -ఈ నెల 5వ తేదీన కె.బి.ఎన్. కాలేజీ లో ఫ్రీ మెడిక‌ల్ క్యాంప్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 5వ తేదీన ఆదివారం విజ‌య‌వాడ ప‌శ్చి మ‌నియోజ‌క‌వ‌ర్గంలో కె.బి.ఎన్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడిక‌ల్ క్యాంప్ ను ప్ర‌జ‌లంద‌రూ సద్వినియోగం చేసుకోవాలని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ …

Read More »

జూన్ లోపు నూత‌న టెర్మినల్ భ‌వ‌న నిర్మాణ ప‌నులు పూర్తి కావాలి

-కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి కింజ‌రాపు , ఎంపి కేశినేని ప‌నులు పరిశీల‌న‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ విమానాశ్ర‌యంలో నిర్మిస్తున్న నూత‌న టెర్మిన‌ల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను కేంద్ర పౌర‌విమానాయ‌శ శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఎయిర్ పోర్ట్ అధికారులు కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనుల పురోగతి గురించి వివ‌రించారు. అలాగే కొత్త టెర్మినల్ భ‌వ‌నం పై వ‌ర‌కు వెళ్లి అన్ని నిర్మాణ ప‌నులు …

Read More »

నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం – 1.43 కోట్ల కుటుంబాలకు లబ్ధి

-ఏప్రిల్ 01 నుంచి బీమా విధానంలో ఆరోగ్య సేవలు -ప్రతి కుటుంబానికి రూ.2500 వరకు ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది -ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్టీఆర్‌ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన వైద్యం -ఆసుపత్రులకు బిల్లులు, పేదలకు వైద్య సేవలు ఆగవు -గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రుల్లో చాలా అక్రమాలు -మీడియా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని, ఎన్టీఆర్‌ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన వైద్య సేవలు …

Read More »

పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో త్వరలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేస్తామని, వార్డ్ సచివాలయాల వారీగా శానిటేషన్ కార్యదర్శులు పారిశుధ్య పనుల పట్ల భాధ్యతవహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రెటరిలతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూనగరంలో ఇంటింటి చెత్త సేకరణ …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 13, 14, 15 తేదీల్లో అంగరంగ వైభవంగా, తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి తెలియచేసేలా నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ …

Read More »

చేతివృత్తిదారులకు నైపుణ్య శిక్షణ… కమిషనర్ పులి శ్రీనివాసులు 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రకాలైన చేతివృత్తిదారుల (సర్వీసు ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమము ఫేజ్-1)ను గుర్తించి వారికి నైపుణ్య-సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఏసీ, టివి, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటివి మరమ్మతులు చేసేవారు, పెయింటర్, బ్యూటీషియన్ (స్త్రీ, పురుషులు) తదితరులకు తగిన నైపుణ్య, సాంకేతిక శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు జీవనోపాధి …

Read More »

మార్కెట్ నిర్మాణంపై మార్కెట్ వ్యాపారుల సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి ఐకాన్ సింబల్స్ గా శంకర్ విలాస్ ఆర్ఓబి, పివికె నాయుడు మార్కెట్ ల నిర్మాణం జరగనున్నదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పివికె నాయుడు మార్కెట్ నిర్మాణంపై మార్కెట్ వ్యాపారుల సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పివికె నాయుడు మార్కెట్ షుమారు 152 కోట్లతో …

Read More »

ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని, విస్తరణ పూర్తి అయిన ప్రాంతంలో రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్  ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను, అంకిరెడ్డిపాలెంలో హిందూ శ్మశాన వాటిక వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  తొలుత చుట్టగుంట సెంటర్ నుండి కంకరగుంట ఆర్యుబి …

Read More »