– హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి – ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి – సన్నద్ధత సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లిం సోదరులకు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని.. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని …
Read More »Daily Archives: March 24, 2025
ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామి పథకంలో నిబంధనలకు విరుద్దంగా అవకతవకలకు పాల్పడుతున్న ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయడం జరిగిందని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ అరవపల్లి రాము ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు తిరువూరు మండలం వావిలాల గ్రామానికి చెందిన పీల్డ్ అసిస్టెంట్ కె. మణిమ్మ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ (ఇజిఎస్) నిబందనలకు విరుద్ధముగా చనిపోయిన వారి జాబ్ కార్డుల నందు వేరే కుటుంబం లోని వ్యక్తిని నమోదు చేయడం. ఒక …
Read More »అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి…
-అధికారులు అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలి… -జిల్లా స్థాయి పీజిఆర్‌ఎస్‌కు 133 ఆర్జీలు నమోదు.. -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా (పిజిఆర్‌ఎస్) అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ ప్రజల నుండి 133 అర్జీలను …
Read More »వినియోగదారుల హక్కులకు భరోసా కల్పిస్తాం
-విజయవాడలో కొత్త అదనపు వినియోగదారుల ఫోరం బెంచ్ ప్రారంభం -విస్తృతంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తాం -నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులకు రక్షణ, భరోసా కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు సెంటర్ లో వినియోగదారుల కమిషన్ రెండో అదనపు బెంచ్ (A New Additional District Consumer Redressal Commission) …
Read More »రబీ ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమాలు..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ళు పై ఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు డివిజన్ మండల స్థాయిలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను అదేశించారు. రైతులకు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను చెల్లించి ధాన్యం కొనుగోళ్ళు చేసే విధంగా జిల్లాలోని తిరువూరు, నందిగామ, మైలవరం, విజయవాడ డివిజన్ స్థాయిలో రైతు సేవా కేంద్రాలు …
Read More »నిర్మాణ కార్మికులను అధిక వేడి ప్రభావం నుండి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ శాఖ సూచనల మేరకు, జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నిర్మాణ కార్మికులను అధిక వేడి ప్రభావం నుండి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీ శ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాపారస్తులకు, నిర్మాణ రంగంలోని కాంట్రాక్టర్లు, మేనేజ్మెంట్లు మరియు యాజమాన్యాలకు ఉప కార్మిక కమీషనర్ సి.హెచ్. ఆశారాణి పలు సూచనలు చేశారు. కార్మికులకు తాగునీరు, మజ్జిగ లభ్యమయ్యే విధంగా మరియు అన్ని ప్రదేశాల్లో “చలివేంద్రాలు” ఏర్పాటు చేయాలని ఆదేశాలు …
Read More »క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి..
-క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం.. -క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు పౌష్టికాహారం అందిద్దాం.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందించి జిల్లాను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మీశ కోరారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో …
Read More »క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం…
-క్షయ వ్యాధి నివారణ పై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాం.. -చికిత్స, పౌష్టికాహారం అందించి రోగులను ఆరోగ్యవంతులను చేస్తున్నాం. -జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డా. జె.ఉషారాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ వ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధిని నివారించడం ద్వారా క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డా.జె.ఉషారాణి తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని …
Read More »సీనియర్ న్యాయవాది పడవల ఏడుకొండలను సన్మానించిన దుర్గాపురం వాకర్స్ క్లబ్ మరియు న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెజవాడ బార్ అసోసియేషన్ ఈసి మెంబర్గా ఎన్నికైన సీనియర్ న్యాయవాది పడవల ఏడుకొండలను దుర్గాపురం వాకర్స్ క్లబ్ మరియు న్యాయవాదులు సన్మానించారు. ఈ రోజు దుర్గాపురం నందు దుర్గాపురం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ మరియు న్యాయవాదుల సంయుక్త ఆధ్వర్యంలో బెజవాడ బార్ అసోసియేషన్ ఈసి మెంబర్గా ఎన్నికైన సీనియర్ న్యాయవాది పడవల ఏడుకొండలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వి.గురునాధం మాట్లాడుతూ పడవల ఏడుకొండలు న్యాయవాదిగా ప్రభుత్వనోటరీగా నగర ప్రజలకు అనేక విధాలుగా సేవలందిస్తూ …
Read More »పదో తరగతి గణితం పరీక్షకు 98.67 శాతం మంది హాజరు
-రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు డిబార్ -పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు.వి ఐ.ఏఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన గణితం పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 6,35,856 మంది విద్యార్థులకు గానూ 6,27,412 మంది విద్యార్థులు (98.67 శాతం) హాజరయ్యారని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., ఒక ప్రకటనలో తెలిపారు. 8379 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1667 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ …
Read More »
Prajavartha Online Telugu News