Breaking News

Daily Archives: April 5, 2025

బాబూ జగ్జీవన్ రామ్ ఆదర్శనీయులు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ ఆదర్శనీయులని నగరపాలక సంస్థ ఇంచార్జి మేయర్ షేక్ సజిలా, కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎంఎల్సీ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. శనివారం జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా తొలుత జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయన చిత్ర పటానికి, అనంతరం విజ్ఞాన మందిరం దగ్గరలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు …

Read More »

విద్యార్దుల‌కు స్కాల‌ర్ పిష్స్ పంపిణీ చేసిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే బొండా ఉమా

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో భాగ‌మైన విజ‌య‌వాడ కి ఎన్నో ఉద్యోగావ‌కాశాలు రాబోతున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌న‌ల్లో 20 సంవ‌త్స‌రాలు ముందుంటారు. 20 ఏళ్ల క్రితం ఐటి ప‌రిశ్ర‌మ అన్నారు. ఇప్పుడు ఆర్టిషియ‌ల్ ఇంటెల్ జెన్స్ తో పాటు ఏదేశం ఆలోచించ‌ని విధంగా క్వాంట‌మ్ కంప్యూట‌రైజేష‌న్ గురించి ఆలోచిస్తున్నారు. ఫిజిక్స్ ను కంప్యూట‌ర్ తో జ‌త చేయ‌ట‌మే ఈ క్వాంట‌మ్ కంప్యూటరింగ్ ముఖ్య ఉద్దేశం. భ‌విష్య‌త్తు అంతా క్వాంట‌మ్ కంప్యూట‌రింగ్ కాబోతుందని యువ‌త‌కు మంచి భ‌విష్య‌త్తు వుండ‌బోతుంద‌ని …

Read More »

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాన మంత్రి  ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంతా దాస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న భారత ప్రధాన మంత్రి  ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంతా దాస్ మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్,టిటిడి జెఈఓ వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సల్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య.

Read More »

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కి ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ , చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి ఈ. భీమారావు, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, …

Read More »

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ వేడుకలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్త, మాజీ భారత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్, జిల్లా విద్యాశాఖాధికారి కెవిఎన్ కుమార్ అధ్యక్షతన తిరుచానూర్ హై స్కూల్ నందు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అయన బడుగు, బలహీన వర్గాల కోసం …

Read More »

స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ గారి సేవలు ఎనలేనివి, ఆదర్శనీయం

-జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులకు పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేస్తున్నాం… ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన P4 కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న 20 శాతం మంది బడుగు బలహీనర్గాల పేదల జీవన ప్రమాణాల మెరుగుకు చర్యలు చేపడుతున్నాం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -మన కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంది: ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు -బాబూ జగ్జీవన్ రామ్ సమతావాది: నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తిరుపతి, …

Read More »

వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో భోజనం చేసిన  మంత్రి నాదెండ్ల మనోహర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య భక్తుల వలె అందరితో కలిసి భోజనం చేసారు.

Read More »

ఈఎస్‌ఐతో కార్మికులకు ఆరోగ్య రక్ష

-ప్రెస్‌క్లబ్‌ వైద్యశిబిరంలో సూపరింటెండెంట్‌ జ్యోతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని అవాంతరాలలో కార్మికులకు పూర్తి రక్షణ కల్పించే ఏకైక బీమా పథకం ఈఎస్‌ఐ అనీ, గర్భస్థ శిశువు నుంచి మరణానంతరం వరకు కూడా ఈఎస్‌ఐ బీమాదారులకు లబ్ధి చేకూరుస్తుందని కార్మికరాజ్య బీమా (ఈఎస్‌ఐ) విజయవాడ గుణదల ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వర్రా జ్యోతి తెలిపారు.ఈఎస్‌ఐ గుణదల ఆసుపత్రి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్సు (ఏపీయూడబ్ల్యూజే) విజయవాడ యూనిట్‌, ప్రెస్‌క్లబ్‌ సంయుక్త అధ్వర్యంలో శనివారం ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టులు, నాన్‌`జర్నలిస్టులు, వారి …

Read More »

సమాజంలో సమానత్వం కోసం పోరాటం జరిపిన గొప్ప వ్యక్తి డా.బాబు జగ్జీవన్ రామ్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జగ్జీవన్ రామ్  జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శం అని, మనిషి ఎదుగుదలకు కులం ఆటంకం కాదని నిరూపించిన మహనీయుడు అని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డా. ప్రవీణ అన్నారు. ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం నందు వ్యవసాయ కళాశాల డీల్ డాక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డా. ప్రవీణ మాట్లాడుతూ జాతీయ నాయకులైన బాబు …

Read More »

రైతన్న పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

-తూర్పుగోదావరి జిల్లాలో రబీ సీజన్ లో ధాన్యం సేకరణ లక్ష్యం పెంపుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకారం -ప్రస్తుత రబీ సీజన్ లో 2 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఆమోదం -ఆన్లైన్ లో ధాన్యం కొనుగోలు స్లాట్ బుకింగ్ కోసం7337359375 వాట్సాప్ నెంబర్ -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని …

Read More »