విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జి డాక్టర్ గోపాల్ నాయక్ తెలిపారు. మంగళవారం నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో ఆకస్మిక ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సర్కిల్ కి 18, మొత్తం 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మార్కెట్లు, హోల్‌సేల్ దుకాణాలు, రిటైల్ షాపులు, సూపర్ మార్కెట్లు, వాణిజ్య సంస్థలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. …
Read More »Daily Archives: July 28, 2026
ఇన్నాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి… : నెట్టెం రఘురాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్నాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఇన్నాం భూముల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించి, రైతులకు, భూముల యజమానులకు శాశ్వత న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఈ …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నైపుణ్య విద్యే లక్ష్యం
-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., -విజయవాడ లయోలా క్యాంపస్‌లోని YES-J సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో 3 రోజుల KRP శిక్షణా కార్యక్రమం -రాష్ట్రంలో 1,599 పాఠశాలల్లో నైపుణ్య విద్య అమలు -వొకేషనల్ ట్రైనర్ల గౌరవ వేతనం 12 నెలలకు పొడిగింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి పాఠశాల విద్య పూర్తి చేసి బయటకు వచ్చే సమయానికి కనీసం ఒక వృత్తి నైపుణ్యాన్ని తప్పనిసరిగా నేర్చుకునేలా తీర్చిదిద్దడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని సమగ్ర శిక్ష …
Read More »ప్రజా సమస్యల పరిష్కరించలేని పాలకులకు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పట్టని పాలకులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిపిఐ నగర్ కార్యదర్శి జి.కోటేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక 49వ డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ నాయకులూ చేపూరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సిపిఐ నగర్ కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గాని ప్రజా సమస్యల పట్ల …
Read More »ధర్మేంద్ర ప్రధాన్‌కు సత్కారం సిగ్గుచేటు
-మళ్లీ ఆరెస్సెస్ వ్యక్తికే కేంద్ర విద్యాశాఖ పగ్గాలా? -ఎన్‌టీఏ, ఎన్ ఈపీని రద్దు వరకు ఉద్యమం -విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి -కాక్రోచ్ ఆందోళనలకు సీపీఐ సంపూర్ణ మద్దతు -బొద్దింకలకు భయపడుతున్న మోదీ, అమిత్‌షా -ఏపీలో తీవ్రమైన కరువు పరిస్థితులు -కరువు తీవ్రతపై సీఎం చంద్రబాబు స్పందించాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాతయినా బుద్ధి రాలేదని, రాజీనామా చేసిన ఎంపీని పార్లమెంట్‌లో బీజేపీ …
Read More »
Prajavartha Online Telugu News