– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారని, ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తుతూ భజన చేయటం సిగ్గుచేటని, కేవలం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయటం తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న …
Read More »
Prajavartha Online Telugu News