Breaking News

Daily Archives: October 13, 2026

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి

-అక్టోబర్ 14న శ్రీ దుర్గమ్మవారిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము -రాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు – దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ అధికారులు పటిష్టమైన అన్ని ఏర్పాట్లు చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు మంగళవారం ఇంద్రకీలాద్రి మీడియా పార్టీ వద్ద దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ… విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల …

Read More »

​రేపు ఇంద్రకీలాద్రికి భారత రాష్ట్రపతి రాక – భద్రతా కారణాల దృష్ట్యా కీలక మార్పులు

-​రేపు మధ్యాహ్నం 1:00 గంట నుండి కొండపైకి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలుపుదల ​-మధ్యాహ్నం నుండి ప్రోటోకాల్ దర్శనాలు మరియు రాత్రి 7:45 స్లాట్ రద్దు -​రేపు ఉదయం 6:00 నుండి 9:00 గంటల వరకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు. -భక్తులు సహకరించాలని పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ విజ్ఞప్తి ​ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రేపు (బుధవారం, …

Read More »

ఎన్నికల విధానాలపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు పరిధిలో నిర్వహించనున్న 2026 రెండో సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై మేయర్, వార్డు సభ్యుల రిటర్నింగ్ అధికారులు (ROలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (AROలు)కు మంగళవారం మధ్యాహ్నం గవర్నర్పేటలో గల ఐవీ పాలస్ లో నగరపాలక సంస్థ ఎలక్షన్స నోడల్ ఆఫీసర్ మరియు అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు, ఎలక్షన్స్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ మరియు వేరేటర్నరీ అసిస్టెంట్ సర్జన్ …

Read More »

సరస్ మేళాకు వచ్చే వారికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందిస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం భవానీపురంలోని పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్ మేళాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్టోబర్ 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్ మేళాలో వివిధ రాష్ట్రాల నుంచి లఖ్‌పతి దీదీలు పాల్గొననున్న నేపథ్యంలో, వారికి, మేళా విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మేళాకు విచ్చేసే లఖ్‌పతి …

Read More »

శ్రీ విజయకీలాద్రిలో వైభవంగా శ్రీధనలక్ష్మి అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త: సీతానగరంలోని రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో మంగళవారం శ్రీధనలక్ష్మి అమ్మవారికి విశేష అభిషేకం, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, అమ్మవారి పల్లకిసేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి …

Read More »

ఆయుష్‌ వైద్య సేవల్లో ఆరు నెలల్లోనే గణనీయమైన పురోగతి

-గతేడాది మొత్తం ఓపీ సేవల్లో 65 శాతం, ఐపీ అడ్మిషన్లలో 71 శాతం నమోదు -సిబ్బంది హాజరు 81.89 శాతానికి పెరుగుదల -జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద రూ.185.75 కోట్ల నిధులు.. ఈ ఏడాది అదనంగా రూ.22 కోట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో ఆయుష్‌ వైద్య సేవలు మెరుగుపడుతున్నాయి. ఆసుపత్రుల్లో మందులను అందుబాటులో ఉంచడం, వైద్యుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం …

Read More »

త్వ‌ర‌లో కొత్తగా 22 డయాలసిస్‌ కేంద్రాలు

-రోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త కేంద్రాల ఏర్పాటు -పేదల‌కు ఉప‌శ‌మ‌నం-సేవ‌ల విస్తృతికి ప్ర‌భుత్వ ప్రాధాన్యం -2025-26లో డ‌యాల‌సిస్ సేవ‌ల‌కు రూ.197.88 కోట్లు వ్య‌యం -ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు రూ.90.09 కోట్ల విలువైన సేవ‌లు -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: మూత్రపిండాల(కిడ్నీ) వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం (పీఎంఎన్‌డీపీ) కింద కొత్తగా మరో 22 కేంద్రాలు త్వ‌ర‌లో ఏర్పాటు కాబోతున్నాయ‌ని రాష్ట్ర‌ వైద్య, …

Read More »

శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు

-రెండు తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు గర్వకారణం -ఇంజినీరింగ్ పటిష్ఠత, విద్యుత్ ఉత్పత్తి, బహుముఖ ప్రయోజనాలకు గుర్తింపు -సీఎం చంద్రబాబు ముందుచూపుతో అందుబాటులోకి పట్టిసీమ ప్రాజెక్టు -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. డ్యామ్‌ నిర్మాణ పటిష్ఠత, జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం, సాగు, తాగు నీటి అవసరాలకు అందిస్తున్న సేవలకు అంతర్జాతీయ గుర్తింపు …

Read More »

ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, అందుకు పోలీస్, రెవెన్యూ, జోనల్, పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తెలిపారు. నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ …

Read More »

ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ ఓ సీ లను మంజూరు చేయిస్తున్నారు. భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ వించి పేటకు చెందిన మాడుగుల విష్ణు చైతన్య మెరుగైన వైద్యం కోసం 7.27 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చైతన్యకు త్వరితగతిన ఎల్ ఓ సీ ను మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత …

Read More »