Breaking News

రాయచోటిలో మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాయచోటి, అన్నమయ్య జిల్లా ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సమావేశానికి రాయచోటి, అన్నమయ్య జిల్లా మాజీ సైనికులు గురుగింజ బాలాజీ, శివ ప్రసాద్ రాజ్, ఎ. శేఖరయ్య నాయుడు, ఎస్. చలపతి, ఆర్ త్రివిక్రమ్ రాజు, ఆదినారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజా రెడ్డి, షేక్ మహబూబ్ పీరా తదితరులు హాజరయ్యారు.

,

 

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *