Breaking News

10న గుర్తింపు పొందని (అన్ రికగ్నైజ్డ్) ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం

-పాఠశాల విద్యా సంచాలకులు బి.విజయ్ రామరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని గుర్తింపు పొందని (అన్ రికగ్నైజ్డ్) ఉపాధ్యాయ సంఘాలతో మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ విద్యాభవన్ లో ఈ నెల 10వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యా సంచాలకులు  బి.విజయ్ రామరాజు. వి. IAS., ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాత్రమే హాజరు కావాలని, ఉపాధ్యాయ బదిలీలు, జీవో 117కు ప్రత్యామ్నాయం, పదోన్నతులు, ఇతర అంశాల మీద చర్చించనున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *