Breaking News

స్టెల్లా కళాశాల లో యన్ సి సి లో ఏ సర్టిఫికెట్ పరీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యన్. సి సి 8ఆంధ్ర నేవీ యూనిట్ ఆధ్వర్యంలో యన్ సి సి లో ఏ సర్టిఫికెట్ పరీక్ష స్టెల్లా కళాశాల లో జరిగింది. 8 ఆంధ్ర నేవీ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్ కెప్టెన్ వై.ప్రదీప్ మాట్లాడుతూ క్రమశిక్షణ తో కూడిన జీవితం కాడేట్లు అలవాటు చేసుకోవాలని డిఫెన్స్ సర్వీసు లో చేరి దేశానికి సేవలు అందించాలన్నారు. ఈ పరీక్షలు సర్వీస్ సబ్జెక్టు మరియు కామన్ సబ్జెక్టు లో ప్రశ్నలు అడిగారు. పరీక్షలు ఓ.యం. ర్ పద్ధతిలో నిర్వహించగా 100 మంది కేంద్రీయ విద్యాలయం,ఆఫ్. ఎస్ ర్ యం స్కూల్,విశ్వ శాంతి రాంవరప్పాడు గవర్నమెంట్ స్కూల్స్కూకెడీçjvvట్స్ పరీక్షకు హాజరయ్యారు యన్సిసి అధికారులు వికేష్ తివారీ, రాణా,సంజయ్ శర్మ, హిమాన్ష్ ,సబ్ లెటూనెంట్ స్వప్న వున్నాం,ప్రసన్న కుమార్, రామ కృష్ణ,వేంకటేశ్వర రావు, సూపరింటెండెంట్ నగేష్ నాయుడు, నగేంద్ర దేవి
రామ లింేశ్వర రావు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *