Breaking News

పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్లు భవనాలు కార్యనిర్వహక ఇంజనీర్ డివిజన్, రాజమహేంద్రవరం లో స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం భాగంగా స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్.. పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నెలలో ప్రతి 3 వ శనివారం మన కార్యాలయం శుభ్రపరచుకొనే భాగంగా ఎస్.బి.వి.రెడ్డి, కార్యనిర్వహక ఇంజనీర్, రహదారులు మరియు భవనాలు, డివిజన్ రాజమహేంద్రవరం లోని పనిచేయుచున్నా ఉద్యోగులు అందరితో శనివారం వారి కార్యాలయం మరియు పరిసరప్రాంతాలు శుభ్రపరచటం లో అందరు పాల్గొన్నారు. స్వచ్చ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు కార్యనిర్వహక ఇంజనీర్, రహదారులు మరియు భవనాలు ఆఫీస్ ను శుభ్రపరచుకోవాటం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *