Breaking News

అన్న క్యాంటీన్లలో ప్రజల అభిప్రాయాలు తీసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లో ప్రజల అభిప్రాయాలు కచ్చితంగా తీసుకోవాలని అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం గాంధీజి మహిళ కళాశాల వద్దగల అన్న క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజి మహిళా కళాశాలలో గల అన్న క్యాంటీన్లో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి అభిప్రాయాన్ని సేకరించే ప్రక్రియను పరిశీలించారు, నగర పరిధిలోగల అన్న క్యాంటీన్లలో నోడల్ ఆఫీసర్లు ప్రజల అభిప్రాయాలను తీసుకొని దానికి అనుగుణంగా అన్న క్యాంటీన్ నిర్వహణపై మెరుగైన సేవలు అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *