Breaking News

బలహీన వృత్తుల పురుషుల స్వయం సహాయక గ్రూప్ ల ఏర్పాటు లోఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో రాజా నగరం MLAబత్తుల బలరామ కృష్ణ  అడిగిన పురుష సంఘాలు ఎన్ని ఏర్పాటు చేసారు అన్న ప్రశ్న కు సమాధానంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మాత్యులు  పొంగూరు నారాయణ బలహీన వర్గాల పురుషులకు 6 రకాల వర్గాలకు (నిర్మాణరంగం, గృహసంబంధ వర్కర్లు, సంరక్షణ వర్కర్లు, వ్యర్థాల నిర్వహణ వర్కర్లు ,రవాణా వర్కర్లు, గిగ్ వర్కర్లు) చెందినవారికి మాత్రమేవల్నరబుల్ గ్రూప్ లు గా ఏర్పాటు చేసే అవకాశం వుంది అని తెలియచేసారు. ఇందులో భాగంగా దేశం లో 1949 గ్రూపు లకు గాను ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ మరియు విశాఖపట్నం లో 818 బలహీన వర్గాలగ్రూపు లు ఏర్పాటు చేసినందుకు ఈరోజు అసెంబ్లీ లో హర్షం వ్యక్తం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *