Breaking News

గురుకుల పాఠశాలలో 5 వ తరగతిలోకి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

-5 వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు మార్చి 25 వరకూ గడువు తేదీ పెంపు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు, వాడపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే బి సి బాలురు గురుకుల పాఠశాలలో 5 వ తరగతి లోకి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 25 తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వము పొడిగించిందని పాఠశాల ప్రిన్సిపాల్ వి . ఆనంద్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 సీట్లు ఖాళీలకు గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అయన తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ఆన్ లైన్ లో https://mjpapbcwreis.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలియ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో ఈ ఏడాది ఏప్రిల్ 27 వ ఎంట్రన్స్ పరీక్షను విద్యార్థులకు నిర్వహిస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *