విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ మరియు ఎన్టిఆర్ జిల్లా లోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో (డా.బి. ఆర్.అంబేద్కర్ గురుకులాలు) 2025-26 విద్యా సంత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష 13.04.2025 వ తేదీ అనగా ఆదివారం జరుగుతుంది. 13.04.2025 (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు 5 వ తరగతి విద్యార్థులకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ ను ఈ దిగువ ఇవ్వబడిన https://apbragcet.apcfss.in/ నుండి పొందగలరు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్ మరియు ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ఉదా:ఆధార్ కార్డు) తో పరిక్ష కు హాజరు కాగలరు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News