Breaking News

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గద్దె క్రాంతి కుమార్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
6వ డివిజన్ మారుతీ నగర్ కోకొకోలా స్ట్రీట్ రామాలయం వద్ద మంగళవారం జరిగిన శ్రీరామనవమి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్. అన్నదానా కార్యక్రమం నిమిత్తం కమిటీ సభ్యులకు గద్దె క్రాంతి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 4 వేల మంది అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్, పునుగుమటి మోహనరావు, ఆలయ కమిటీ సభ్యులు వేముల వెంకట్రావు ఉప్పు శివకాంత్ బత్తుల దుర్గారావు, వడ్డేపల్లి కేశవ్, వనము దుర్గారావు, మోకర గురునాథం, పి.నాగు, షేక్ షకీలా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *