Breaking News

భారీ వర్షాల పరిస్థితిని పర్యవేక్షించేందుకు సిబ్బందికి డ్యూటీ లు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాల దృష్ట్యా, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం కేంద్రంగా, భారీ వర్షాల పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఆదివారం (04.05.2025 ) నుండి 72 గంటల పాటు కలెక్టరేట్‌, డివిజన్ లోకంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తూ సిబ్బందికి డ్యూటీ లు వెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు

అధిక వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో జిల్లాలలో ఏవైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ed-apsdma@ap.gov.in లేదా seoc-apsdma@ap.gov.in మరియు టోల్ ఫ్రీ నంబర్లు: 1070, 1800-425-0101, 8333905022కు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు

తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో 24 x 7 కోసం కంట్రోల్ రూమ్ నంబర్: 8977935611 ను , అదే విధంగా డివిజన్ స్థాయిలో రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయం లో 08832442344 , కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో 8500667698 ఫోన్ నెంబర్ల లో కూడా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు

కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ 24 x 7 అందుబాటులో ఉండే సిబ్బంది వివరాలు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోసమాచారం ఆయా నంబర్ల కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు.

మే 4 వ తేదీ ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్. భాను చంద్రిక, డి. సుభాష్ ఫోన్ నెంబర్ 8008361869, ఆదివారం సాయంత్రం 6 నుంచి మే 5 వ తేదీ ఉదయం 6.00 గంటల వరకు ఎమ్. విన్ బాబు , 8106909769.

మే 5 సోమవారం ఉదయం 6.00 నుంచి సాయంత్రం 6 వరకు కె.యామిని వెంకట రూప, నాగరత్నం ఫోన్ నెంబర్ 8790848599 , మే 5 వ తేదీ సాయంత్రం 6 నుంచి మే 6 వ తేదీ ఉదయం 6 వరకు శ్రీకాంత్ మరియు సహాయకులు ఫోన్ నెంబర్ 7993648684

మే 6 వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు డి. నివేదిత, సహాయకులు ఫోన్ నెంబర్ 7997040593 , మే 6 వ తేదీ సాయంత్రం 6.00 నుంచి మే 7 వ తేదీ ఉదయం 6.00 వరకు ఎల్. కిరణ్ కుమార్ మరియు సహాయకులు ఫోన్ నెంబర్ 9182162599

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *