విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు సర్కిల్ త్రీ పరిధిలో గల పుల్లేటి కాలువ డ్రైన్ నిర్మాణం పనుల సందర్భంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగుల రోడ్డు విస్తీర్ణంలో భాగంగా అక్కడ నివసిస్తున్న వారితో సమావేశం నిర్వహించి వారికి మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగబోతున్న రోడ్ విస్తీర్ణం పుల్లిటికల్ డ్రైన్ నిర్మాణ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మతిన్, ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News