Breaking News

కళాబృందాలచే హెచ్ఐవి/ఎయిడ్స్ క్షయ, సుఖ వ్యాధుల పై అవగాహన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వారి కార్యాలయం నందు, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పథక సంచాలకుల వారి ఆదేశానుసారం దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి హెచ్ఐవి/ఎయిడ్స్ క్షయ, సుఖ వ్యాధుల పైన జిల్లా స్థాయిలో కళాబృందాలచే నాటికలు, పాటలు, కథల రూపంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రెండు కళాబృందాలు చే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ మురళి, డిఎన్ యం ఓ డాక్టర్ రాజా నాయక్,సిపిఎం కోటిరెడ్డి, అకౌంటెంట్ పుల్లయ్య ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *