Breaking News

జూన్ 2న కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగ్.

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా జిల్లా లోని జిల్లా ప్రజా పరిషత్, కృష్ణా, మచిలీపట్టణం యాజమాన్యం క్రింద పనిచేయుచున్న 1. మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, 2. పరిపాలనాదికారులకు, 3. సీనియర్ సహాయకులకు, 4. జూనియర్ సహాయకులకు, 5. టైపిస్ట్ లకు, 6. రికార్డ్ సహాయకులకు, 7. లేబొరేటరీ సహాయకులకు, 8. లైబ్రరీ సహాయకులకు, 9. ఆఫీస్ సబార్డినేట్ లకు, 10. గార్డినర్ లకు మరియు 11. రాత్రి కాపలా దారులకు ఎవరైతే 5 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసుకున్నారో వారికి మరియు రిక్వస్ట్ బదిలీ అప్లికేషన్ లు సమర్పించిన వారందరికీ జిల్లా ప్రజా పరిషత్, కృష్ణా, మచిలీపట్టణం మీటింగ్ హాల్ నందు తేది. 02-06-2025 న ఉదయము 10:00 గంటల నుండి బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించబడును.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *