విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యువజన సందర్భంగా ఈరోజు ఇంటెన్సిఫైండ్ IEC క్యాంపెయిన్ ముందుగా ర్యాలీ ని డాక్టర్ నీలకంఠారెడ్డి IASప్రాజెక్ట్ డైరెక్టర్ APSACS వారి చేతులు మీదుగా జెండా ఊపిప్రారంభించడం జరిగింది. అలాగే ర్యాలీలో ఎయిడ్స్ వ్యాధికి అరికట్టడానికి Ignore చేయొద్దు మరొక్కసారి గుర్తు చేసుకోండి అనే నినాదాలతో సుమారుగా 500 మంది తో ర్యాలీని సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ నుండి ప్రారంభమై మళ్లీ అక్కడ ఆడిటోరియం వరకు జరిగింది. తర్వాత కార్యక్రమంతో యువత అవగాహన తెచ్చుకోవడానికి వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి అనేది వారికి అసలు హెచ్ఐవి పైన ఎంత అవగాహన ఉంది అనేది ఒక పోటీల నిర్వహించడం జరిగింది. అందులో చాలామంది యువత భాగస్వామ్యంayyaru మరియు flash mob s ద్వారా అవగాహన చేయడం జరిగింది. NACO ANTHAM సాంగ్ కూడాప్రదర్శించడం జరిగింది. చేశారు తదుపరి పోటీల lo భాగస్వామ్యం అయినా ప్రతి పిల్లలకు కూడా ప్రోత్సాహకర హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగినటువంటి ఒక సింబల్ తో ఉన్న గిఫ్ట్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి K.G.V Saritha డిసిపి మేడం మాట్లాడుతూ పిల్లలను సత్ప్రవర్తనతో పెంచడం అనేది చాలా అవసరం అని యువతలో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన అనేది అలాగే మత్తు పదార్థాలకు బానిస కాకుండా ముందుగానే వాటి పట్ల అవగాహన అనేది తెలుసుకుంటే సాధ్యం అని చెప్పడం జరిగింది.
డాక్టర్ నీలకంఠారెడ్డి ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి నిర్మూలన అనేది మన అందరి బాధ్యత ఈ రెండు నెలలు కూడా ప్రతి గ్రామ గ్రామాలలో నుంచి కూడా హెచ్ఐవి పట్ల అవగాహన చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది అని తెలియజేశారు సోషల్ మీడియా ప్రభావం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కి అందుబాటులో ఉంటుంది కనుక దానిని మనం మంచి పనికి వాడుకుంటూ వాటి ద్వారా కూడా పిల్లలలో అవగాహన కల్పించాలి అని ఒక క్యూఆర్ కోడ్ పిల్లలలో అవగాహన ఎంత ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అని తెలియజేశారు. క్యూఆర్ కోడ్ ను మరియు సోషల్ మీడియా మధ్యమాల ద్వారా కరపత్రాలను విడుదల చేయడం జరిగింది అలాగే ఈరోజు నుంచి వెబ్సైట్లో ఈ మాడ్యూలను కూడా లాంచింగ్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో డాక్టర్ టి మంజుల జాయింట్ డైరెక్టర్ IEC, డాక్టర్ K భాగ్యలక్ష్మి జాయింట్ డైరెక్టర్ (Proc), డాక్టర్ గణపతిరావు జాయింట్ డైరెక్టర్ అడ్మిన్ &TI, డాక్టర్ ప్రసన్న జాయింట్ డైరెక్టర్ BTS, డాక్టర్ సుహాసిని జిల్లా వైద్యాధికారిని, డాక్టర్ చక్రవర్తి డిప్యూటీ డైరెక్టర్,
డాక్టర్ రాజేంద్రప్రసాద్ కోఆర్డినేటర్, డాక్టర్ సాంసంగ్ సిపిఎం ఎన్ టి ఆర్ జిల్లా, డా సమరం, Miss Saliama UNISEF, శ్రీలత unisef మరియు అన్ని NGOS మరియు కాలేజీలు భాగస్వామ్యం అవడం జరిగింది.
Prajavartha Online Telugu News